ఇంట్లోకి దూసుకెళ్లిన వాల్వో బస్సు
ఖమ్మం జిల్లా//పాలేరు
నాయకన్ గూడెం లో తప్పిన పెను ప్రమాదం..
ఒరిస్సా నుండి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు
నాయకన్ గూడెం లో రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లిన సూపర్ లగ్జరీ బస్సు
ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరికి గాయాలు,ఆస్పత్రికి తరలింపు
సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు క్షేమం